India enter T20 world Cup final
Posted 2026-03-05 17:40:08
0
171
టీ20 వరల్డ్ కప్: ఫైనల్‌లోకి భారత్ 🏏🇮🇳
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా బలంగా పోరాడినా 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులకే పరిమితమైంది.
దీంతో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
స్కోర్లు:
భారత్ – 253/7 (20 ఓవర్లు)
ఇంగ్లండ్ – 246/7 (20 ఓవర్లు)
కీలక సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య
వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య
లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న...
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
*తాడేపల్లి*
*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*
...
Women's Empowerment Schemes in Jammu and Kashmir 2026
Women's empowerment schemes in Jammu and Kashmir during 2026 focus on promoting financial...
క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
విజయవాడ నగరపాలక సంస్థ
16-05-2026
*క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్...