వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
Posted 2026-03-05 07:27:56
1
590
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ ఆదేశానుసారం చీరాల రూరల్ సిఐ, వేటపాలెం ఎస్సై,చీరాల రూరల్ ఎస్ఐ సిబ్బందితో ఆపరేషన్ వజ్రపహారలో భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగా ఎలాంటి పత్రాలు లేని 16 మోటార్ సైకిల్స్ రెండు ఆటోలు సీజ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమం
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి...
DSF ఆధ్వర్యంలో
పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో...
Odisha Paves Way for a Green Energy Industrial Future
Odisha is aggressively accelerating its industrial growth by positioning itself as a premier hub...
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు
06-02-2026 Fri...
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకు దక్కిన అరుదైన గౌరవం
హైదరాబాద్: అత్యుత్తమ పనితీరును గుర్తించి డీఐ వెంకటేశ్వర్లు కు బంగారు పతకంతో...