పుంగనూరు: గంగ జాతరను విజయవంతం చేద్దాం

0
182

ఈనెల 10, 11 తేదీల్లో పుంగనూరులో జరగనున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారుల సమన్వయం అత్యవసరమని మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ జాతర కోసం మున్సిపాలిటీ తరఫున రూ. 10 లక్షలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
కారేపల్లి పోలీస్ స్టేషన్ లో పెద్ది నిర్బంధం... ఖమ్మం జిల్లా
ఆర్టీసీ డ్రైవర్ మృతితో నిరసన వ్యక్తిత్వం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్...
By Gujile Ramu 2026-04-25 05:23:54 0 215
Andhra Pradesh
పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల...
By Kothuru Murali 2026-05-26 11:29:02 0 112
SURAKSHA
Chitra, IAS: Championing People-Centric Governance in Kerala
The Journey Begins "The true strength of governance lies in its ability to...
By Fathima Safa 2026-07-15 13:01:52 0 194
Andhra Pradesh
రూ.42కే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!
AP: డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కార్డులను అతి తక్కువ ధరకే...
By Pagadala Venkateswar 2026-08-18 07:30:25 0 100
Puducherry
Puducherry Declares Muharram Holiday and Work Swap
he Government of Puducherry has officially announced a public holiday on June 26, 2026, in...
By Lokeshwari Panthadi 2026-06-29 04:43:23 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com