రూ.42కే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!

0
100

AP: డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కార్డులను అతి తక్కువ ధరకే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రోస్‌మెర్టా టెక్నాలజీస్‌ సంస్థ ఒక్కో కార్డుకు రూ.42.26 చొప్పున టెండర్‌లో ఖరారు కావడంతో త్వరలోనే కార్డుల తయారీ, పంపిణీ ప్రారంభం కానుంది. ముందుగా 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు కార్డులు ప్రింట్ చేసి వాహనదారులకు పంపిణీ చేస్తారు. కార్డు ముద్రణ నుంచి దరఖాస్తుదారుడి ఇంటికి చేరే వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యతగా నిబంధనలు విధించారు.

Search
Categories
Read More
SURAKSHA
Dr. Arun T, IAS: Driving Democracy with Vision
An accomplished AGMUT cadre IAS officer, Dr. Arun T has strengthened electoral governance,...
By Lokeshwari Panthadi 2026-07-27 07:25:47 0 241
Ladakh
Ladakh Boosts Employment and Entrepreneurship Growth
Description:Ladakh is advancing employment and entrepreneurship through initiatives that support...
By Fathima Safa 2026-07-01 10:16:02 0 131
Andhra Pradesh
తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.
తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది  . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు...
By Karapati Gopi 2025-12-30 04:22:08 0 674
Telangana
మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!
​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు...
By Bheeshman King 2026-02-27 12:01:03 0 604
Andhra Pradesh
మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.
మదనపల్లె మాజీ కౌన్సిలర్ సిద్ధమ్మ, సత్యనారాయణ, రేవతి శుక్రవారం తమకు ఎదురవుతున్న ముప్పు గురించి...
By Pagadala Venkateswar 2026-03-13 14:08:57 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com