పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

0
160

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష బుధవారం తెలిపారు. మండలంలోని పాతపేట, మోటుమల్లెల, బలిజవీధి, ఆర్ సి కాలనీ (ఓసి), నగిరి హరిజనవాడ, కట్టావారిపల్లి, గుట్ట కింద హరిజనవాడ (ఎస్సీ)లలో ఖాళీలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు పది పాసై, 21-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, స్థానికులై, వివాహితులై ఉండాలని అర్హతలు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 16వ తేదీ లోపు పులిచెర్ల కార్యాలయంలో సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించాలని సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె-తిరుపతి మార్గంలోని సీటీఎం రోడ్డులో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Pagadala Venkateswar 2026-03-05 16:33:01 0 184
Tripura
Fully Electric Rails: Tripura’s Green Transition
Tripura has entered a major transport era by achieving 100% electrification across its...
By Dunna Jessicaruth 2026-05-18 10:32:17 0 132
Telangana
పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు
నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన కె. గంగాధర్ గౌడ్ (ASI),...
By Sadaq Sadaq 2026-08-31 17:12:54 0 91
Andhra Pradesh
సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ
విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ DEO&APC...
By Boiena Rajesh 2026-04-16 14:17:31 0 206
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com