మదనపల్లె: ఆత్మరక్షణకు కరాటే కవచం - ఎస్సై గాయత్రి.
Posted 2026-03-05 03:48:17
0
156
మదనపల్లె కోటబడి హైస్కూల్‌లో బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ ఇన్చార్జ్ ఎస్సై గాయత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. కరాటే మెలకువలు తెలిస్తే విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కోవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు, శక్తి టీమ్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chhattisgarh Mandates State-Wide Fire Safety Audits
In response to a devastating commercial fire incident in Lucknow, Chhattisgarh Chief Minister...
ఘనంగా జ్యోతిరావు పూలే కు నివాళి
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి...
మొవ్వ పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం
కృష్ణాజిల్లా :
పామర్రు నియోజకవర్గం :
మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై...
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం
క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
Chandrababu Naidu: పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.
డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష
2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్...