మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP.
Posted 2026-03-04 11:41:22
0
180
అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు బుధవారం డిఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షలో, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో మదనపల్లె, పుంగనూరు, బి. కొత్తకోట సర్కిళ్ల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యం..|
● ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని 86 ఏళ్ల వృద్ధుడు
● స్వల్ప జ్ఞాపకశక్తి సమస్య, మధుమేహంతో...
పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు...
బైక్ అదుపుతప్పి ఇటుకల బట్టీ కార్మికుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య,...
మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్
రేపల్లె
16.12.2025
అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...