పుంగనూరు: అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం
Posted 2026-03-04 06:48:02
0
203
విజయవాడ ధర్నా చౌక్ లో అనుమతితో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని పుంగనూరు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పుంగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలువురు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిపిఐ నాయకులు వెంకట రమణారెడ్డి, మున్న తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*
నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే...
Uttarakhand Boosts Industrial Investment and MSMEs
Uttarakhand continues to promote industrial investment and MSME development in 2026 by...
India Expands National Oil Palm Mission
The government has provided an update on implementation of the National Mission on Edible...
త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి......!
త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు: మంత్రి పొంగులేటి
భారత్ అవాజ్ న్యూస్: 14 మే తెలంగాణ ప్రభుత్వంరాబోయే...
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...