మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి

0
492

దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం తెలిసిందే, అయితే ఇదే అవ కాశం గా ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ కి లక్షల్లో అద్దెలు వస్తున్నాయి ,స్కూల్, కాలేజ్ సూపర్ మార్కెట్ కోసం ఎలాంటి ఫైర్‌సెఫ్టీ నిబంధనలను పాటించకుండా భవనాలను నిర్మించారు ఈ మద్య నీ అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే దీనినీ దృష్టి లో పెట్టుకుని ghmc అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తు సీజ్ చేస్తున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
విజయవాడ నగరపాలక సంస్థ 16-05-2026     *క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్...
By Rajini Kumari 2026-05-16 14:42:33 0 187
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష...
By Benguluri Madhubabu 2026-03-16 05:52:50 0 252
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పుంగునూరు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
పుంగనూరు నియోజకవర్గం, కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-02-15 07:11:55 0 215
SURAKSHA
Shri K. Vijayanand, IAS: A Leader in Governance
From Humble Beginnings to Chief Secretary: The Inspiring Journey of an IAS Officer Committed to...
By Lokeshwari Panthadi 2026-07-11 04:34:25 0 210
Telangana
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి...
By Mahankali Ravi 2026-07-29 14:41:23 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com