మహబూబాబాద్ జిల్లా

0
495

*మహబూబాబాద్ జిల్లా:-*

*తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి తోటలో కోడి పందాలు వేస్తుండగా పట్టుకున్న పోలీసులు...*

 

*30 పందెం కోళ్లు,70 వెయ్యిల నగదు ,ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం...*

 

*ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...*

 

*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
By Kothuru Murali 2026-03-02 04:07:45 0 170
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 971
Telangana
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
    TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...
By Midathapalli Kiran Kumar 2026-05-22 07:52:27 0 281
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com