Bharat Aawaz

నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
232
Views

మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు కమ్మయ్యడంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపించే ఈ అరుదైన దృశ్యం చంద్రుడు ఈ ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్ మూన్ అంటారు భారత కాలమాన ప్రకారం మూడు 20 నిమిషాలకు ప్రారంభమై 6 47 నిమిషాలకు ముగియనుంది భారత్లో చంద్రోదయం తర్వాతే పూర్తిగా వీక్షించే వీలుంది ఢిల్లీ ముంబై బెంగళూరు సహా అనేక నగరాల్లో సాయంత్రం 6 20 నిమిషాలకు కనిపించనుంది