మండుటెండల్లో కుడా" పచ్చదనం తో మల్లంపేట ‎హాయ్ రైజ్ మెడోస్ "

0
486

 

‎ఓ కప్పుడు నగరం శివారు ప్రాంతం,ప్రస్తుతం సిటీ మద్య లో ఉన్నా "హాయ్ రైజ్ మెడోస్ "మధ్యతరగతి కుటుంబాలు కోసం "విల్లా" గేటెడ్కమ్యూనిటీ,సుమారు 240+ కుటుంబాలు ఉంటున్నా ,ఈ కమ్యూనిటీ చుట్టు పాఠశాలలు, కళాశాలలు, సూపర్ మార్కెట్లు పాటు రింగ్ రోడ్డు పక్కనే ఉండటమ్ వలన ,ఇక్కడ నివాసం ఉందెంధుకు ఆసక్తి చూపించారు ఈ కమ్యూనిటీ లోఉండె ప్రతి ఒక్కరు స్నేహభావం తో కలిసికట్టు గా థాము ఉండె కమ్యూనిటీ ని, ఎవరి సహాయం లేకుండ,స్వోంత నిదులు సమకూర్చుకు ని అభివృద్ధి చేసుకుంటుంటు ప్రతి విల్లా ముందు చెట్లు నాటి ,కమ్యూనిటీ లో ఎక్కడ చూసినా పచ్చదనం కలిగిఉంటుది, ఇ కమ్యూనిటీ లో అన్నీ రకాల పండ్ల చెట్లతో పాటు అన్నీ రాకల పూల చెట్లు ఉండటం విశేషం అందుకే ఈ కమ్యూనిటీ లో విల్లా రీసేల్ వచ్చిందంటే కోనెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇప్పటికే అన్నీ సదుపాయాలు కలిగియున్న,ఈ "హాయ్ రైజ్ మెడోస్ మల్లంపేట్ "పచ్చదనం లో "అంధరికి ఆదర్శం గా నిలిస్తుంది

Search
Categories
Read More
Telangana
ఒక నిబద్ధత గల ఒక మంచి మనిషిని తెలంగాణ కోల్పోయింది ! శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !...
By Ponnala Srinivasrao 2026-07-31 02:22:51 0 150
Andhra Pradesh
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
Press Release  సచివాలయం,అమరావతి  (10-07-2026).    *హింద్రీనివా సుజల...
By Benguluri Madhubabu 2026-07-10 13:56:36 0 203
Telangana
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు....
By Veeresh Kumar 2026-03-27 13:01:13 0 812
Andhra Pradesh
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున...
By Pagadala Venkateswar 2026-03-27 04:01:07 0 360
Andhra Pradesh
మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-08 05:21:52 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com