మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.

0
190

మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్, చంద్రకళ దంపతులు దాడి చేశారు. ఇంటి ముందు ముఖం కడుక్కుంటున్న భాగ్యమ్మ ఉమ్మగా తమను చూసి కావాలనే చేసిందని భావించిన దంపతులు ఆమెపై కుర్చీతో దాడి చేశారు. ఈ ఘటనలో భాగ్యమ్మ తలకు బలమైన గాయాలై రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 24, 2026*  ...
By Rajini Kumari 2026-04-24 13:04:44 0 204
Telangana
భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
హనుమకొండ, ఏప్రిల్ 10:భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా...
By Bheeshman King 2026-04-10 11:25:27 0 258
Andhra Pradesh
టిడిపి ఇంచార్జ్ డాకర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం.
దర్శి టిడిపి ఇంచార్జ్ డాకర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం.   •...
By Chennaiah Kati 2026-06-20 11:54:36 0 102
Andhra Pradesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
By Pagadala Venkateswar 2026-02-06 04:37:46 0 193
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com