మదనపల్లె: అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు.

0
190

మదనపల్లె మండలంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమెకు చీటీగలు కుట్టకుండా ఒత్తి వెలిగించగా, బెడ్‌షీట్ అంటుకోవడంతో మంటలు చెలరేగి ఆమెకు అంటుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధమ్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*   హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...
By Rajini Kumari 2025-12-27 10:23:56 0 241
Andhra Pradesh
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*    *జిల్లాలో ప్ర‌తి మ‌హిళ‌...
By Rajini Kumari 2025-12-15 08:14:07 0 403
Andhra Pradesh
పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా...
By Pagadala Venkateswar 2026-04-27 06:21:33 0 117
Telangana
నిజామాబాద్: రైల్వే డికోని వ్యక్తి ధూర్మమరణం
నిజామాబాద్ .జంకంపేట్ మధ్యగాల అర్సపల్లి రైల్వేగెట్ వాధ డెమో రైలు డికోని గుర్తుతేలియాని వ్యక్తి...
By Sadaq Sadaq 2026-04-12 16:22:55 0 158
Andhra Pradesh
మహిళల భద్రతపై కఠిన చర్యలు–సోషల్ మీడియాలోఅసభ్య పోస్టులకు చెక్.
మదనపల్లె జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన...
By Pagadala Venkateswar 2026-04-30 04:17:24 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com