ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి

0
246

మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలు తో ప్రజాదర్బార్ నిర్వహించిన రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు రజక అందరూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అవి క్లస్టర్ ఇంచార్జ్ కసినేని మహేంద్ర నాయుడు రామాపురం మండలం కోఆర్డినేటర్ చెన్నూరు బాబు రాయచోటి ఐటీడీపీ వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
New governor of Telangana
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు రాష్ట్రానికి విచ్చేసిన...
By G k Nookala 2026-03-10 09:24:02 0 472
Andhra Pradesh
చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక...
By Vadlamudi NagaVenkat 2026-03-14 10:54:17 0 836
Telangana
డిగ్రీ లేదు.. వైద్యం మాత్రం చేస్తున్నారు.|
● అర్హతలు లేకుండానే క్లినిక్‌ల నిర్వహణ ● ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్ ● భారీగా అల్లోపతి...
By Sidhu Maroju 2026-09-02 12:02:40 0 101
Maharashtra
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...
By Bharat Aawaz 2025-06-25 12:54:58 0 2K
Andhra Pradesh
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
By Pagadala Venkateswar 2026-06-13 11:05:17 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com