ఆనందంగా హోలీ పండుగ

1
277

విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం లోనే మహారాణి పేట.రైల్వే స్టేషన్ ఏరియా. సీతమ్మ ధార.ఎంవిపి కొల నీ. జగదాంబ. డాబా గార్డెన్ మరియు ప్రముఖ ఏరియా లలో మరియు రూరల్ ఏరియా లో మధురవాడ. కొమ్మా ది. మారిక వలస. భీమిలి. ఆనంద పురం ప్రాంతాలలో జోరుగా ఉల్లాసంగా హోలీ జరుపుకొన్నారు. భారత హైందవ ఆచారం ప్రకారంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ. రంగోలి ఆటలతో  రంగులు చల్లుకుంటూ సుఖ సంతోషాల తో కేరంతలు కొడుతూ మధ్యాహ్నం 3గంటలు వరకు హోలీ పండుగ సాగింది 3;15 గంటలు నుండి చంద్ర గ్రహణం సాయంకాలం 5 గంటలు వరకు సాగింది. ఆ వేళలో  ప్రజలు అందరు బయట నుండి ఇళ్ళ కు వెళ్ళిపోయి  ఇళ్ళ లోనే గడిపారు. ఏమైనా కానీ ఈ సారి భారత దేశ ఆచారం ప్రకారం ఘనంగా హోలీ జరుపుకొన్నారు

Search
Categories
Read More
Telangana
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
By Sidhu Maroju 2026-03-29 13:53:25 0 458
Andhra Pradesh
పుంగనూరులో ఆ పనులు పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష: బీజేపీ
పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది....
By Kothuru Murali 2026-04-29 11:33:33 0 127
SURAKSHA
TN Police Today: Heroes Without Badge But Big Heart
Today TN police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
By Kalaga Sailaja 2026-07-04 08:12:10 0 79
Andhra Pradesh
ఇంస్టాగ్రామ్ చింతల మధు మాట్లాడుతూ
చింతల మధు ఒక ఇంస్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ...
By Boya Dasthagiri 2026-08-12 08:34:06 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com