ఆనందంగా హోలీ పండుగ
Posted 2026-03-03 08:10:38
1
278
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం లోనే మహారాణి పేట.రైల్వే స్టేషన్ ఏరియా. సీతమ్మ ధార.ఎంవిపి కొల నీ. జగదాంబ. డాబా గార్డెన్ మరియు ప్రముఖ ఏరియా లలో మరియు రూరల్ ఏరియా లో మధురవాడ. కొమ్మా ది. మారిక వలస. భీమిలి. ఆనంద పురం ప్రాంతాలలో జోరుగా ఉల్లాసంగా హోలీ జరుపుకొన్నారు. భారత హైందవ ఆచారం ప్రకారంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ. రంగోలి ఆటలతో రంగులు చల్లుకుంటూ సుఖ సంతోషాల తో కేరంతలు కొడుతూ మధ్యాహ్నం 3గంటలు వరకు హోలీ పండుగ సాగింది 3;15 గంటలు నుండి చంద్ర గ్రహణం సాయంకాలం 5 గంటలు వరకు సాగింది. ఆ వేళలో ప్రజలు అందరు బయట నుండి ఇళ్ళ కు వెళ్ళిపోయి ఇళ్ళ లోనే గడిపారు. ఏమైనా కానీ ఈ సారి భారత దేశ ఆచారం ప్రకారం ఘనంగా హోలీ జరుపుకొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య...
గోసేవా హాస్టల్ లో బొప్పాయి . అరటి పండ్లు పశువులకు తినిపించిన గో హాస్టల్ మేనేజర్ ఆనంద్
విశాఖ జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం సమీపంలో గల కృష్ణ ప్రసాద్ గోవుల సేవా హాస్టల్ నందు మేనేజింగ్...
Kerala Advances Sports Development and Training Systems
Kerala has made significant progress in sports development through upgraded training facilities,...
తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్ పథకం విస్తరణ జరుగుతోంది
తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్ (పి డబ్ల్యూ ఎస్ ) పథకం విస్తరణ జరుగుతోందని గ్రామీణ...
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
New...