మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
Posted 2026-03-03 04:04:08
0
197
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును సోమవారం పర్యటించారు. వ్యాపారులు కాయలు కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలించి, దిగుబడి పెరగడం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి మార్కెట్ యార్డును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతులకు మేలు చేసేలా కీలక సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న ఈ యార్డును అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
4 లు 6 లు సూపర్ ఓవర్లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం
*ఫోర్లు, సిక్సర్ లు, సూపర్ ఓవర్ లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం*
...
అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో...
గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు...
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్.....
Shimla Tightens Grip: Steep Fines for Traffic Violators
In a major move to decongest the "Queen of Hills," the Himachal government has officially...