Bharat Aawaz

నిజామాబాద్: అద్నాపు కలెక్టర్ గా ప్రదీప్ కుమార్ భాద్యతలు

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
243
Views

నిజామాబాద్ అదానపు కలేక్టర్ (స్థానిక సంస్థలు)  గ నగరపాలక సంస్థ కామిష్ణర్ దిలీప్ కుమార్ సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఇ కడ పని చెసినా అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా పదోన్నతిపై వెళ్ళడంతో ప్రభుత్వం దిలీప్‌కుమార్ ను ఇంచార్జ్ భాద్యతలు ఆపగించారు. భాద్యతల స్వేకరం అనంతరం అయానా కలెక్టర్ ఇలా త్రిపాటిని కలిసి పుష్పగుచ్చం  అందించారు. పాలు ఊరు అధికారులు ఆయనకు శుభకాంక్షలు.తెలిపారు.