నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )రూట్ లో ఆర్ టి సి బస్సులు నడపండి
Posted 2026-03-02 10:55:38
0
556
హైదరాబాదు నగరంలో సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్, పార్మా ఉద్యోగులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న విషయం తెలిసిందే ,వారు ఉద్యోగరిత్య ఆఫీస్ కి వెళ్ళెందుకు గత సంవత్సరం నుండి నిజాంపేట్ ×రోడ్ నుండి మల్లంపేట, ఖాజీపల్లి వరకు సిటీ బస్సులు నడుస్తున్నవి,అయితే ఖాజీపల్లి వరకు కాకుండా బస్సులు గడ్డపోతరం మీదుగా గా గిలాపూర్x రోడ్ వరకు( నర్సాపూర్ రోడ్, నడిపించాలని,అలాగే మియాపూర్ నుండి బాచుపల్లి, ప్రగతి నగర్, గండిమైసమ్మ మీదుగా అయోధ్య ఎక్స్‌రోడ్, మేడ్చల్ చెక్‌పోస్ట్ మీదుగ మజిద్పూర్ (కరీంనగర్ హైవే) వరకు , ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని బస్సులు వెయ్యాలని ఆర్‌టి సి అధికారుల కు అభ్యర్థన చేస్తున్నారు ఆ రూట్ లో ప్రయాణించే ప్రజలు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.
చీరాల
లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్...
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్...
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
వడ్డే...