పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
Posted 2026-03-02 05:08:00
0
210
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఆయన పలు పత్రికలతో పాటు సోషల్ మీడియా ఛానల్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, విలేకరులు, వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రౌండ్ టేబుల్ సమావేశం: అంజుమన్ & వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
గంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం (Round...
పుంగనూరులో ఉరుసు నిర్వహణపై సూచనలు చేసిన సీఐ
పుంగనూరు పట్టణంలో మే 8వ తేదీ నుంచి జరగనున్న హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సందర్భంగా,...
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
తెలంగాణ పోలీసులు నేడు: విధి దాటి మానవ సేవ
Description: తెలంగాణ పోలీసులు ఈరోజు మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో...
పుంగనూరు: అనుమానాస్పద వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వండి: ఎస్సై
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బయలు గాని పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామ ప్రజలకు సైబర్...