పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు

0
166

పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శనివారం, స్వామివారు మోహిని అవతారంలో పట్టణ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Administrative Mastery: The Journey of Dr. Saket Kumar, IAS
Administrative Excellence: Inside Dr. Saket Kumar’s Journey: "Effective governance is...
By Kalaga Sailaja 2026-07-21 06:44:19 0 147
SURAKSHA
WB Ex-Police: Heroes Without Uniform But With Heart
Yesterday retired WB police officers continue as heroes without uniform. Orphan children got...
By Kalaga Sailaja 2026-07-03 13:26:10 0 95
Andhra Pradesh
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు*  ...
By Rajini Kumari 2025-12-24 07:56:23 0 229
Andhra Pradesh
South Coast Railway way Zone
దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం.. రాష్ట్ర ప్రజల...
By G k Nookala 2026-06-01 04:34:43 0 188
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 851
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com