మార్కెట్ డైరెక్టర్ రెడ్డప్ప జన్మదిన వేడుకల్లో ప్రముఖుల సందడి.
Posted 2026-03-02 03:17:58
0
192
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మార్కెట్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జై భీమ్ నాయకులు భాస్కర, ఎర్రబెల్లి సమరసింహారెడ్డి, బొమ్మశెట్టి పురుషోత్తం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు రెడ్డప్పకు శుభాకాంక్షలు తెలిపి, ఆయన సమాజ సేవను కొనియాడారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వైసీపీ ర్యాలీను అడ్డుకున్న పోలీసులు
మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు...
Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్.
Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్...
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం పరిధిలోని కందూరు-చౌడేపల్లి రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు...
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి
హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...