అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
Posted 2026-03-02 03:13:43
0
219
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత వారోత్సవాలను' నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం తెలిపారు. ఈ వారం రోజుల పాటు విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, ఆరోగ్య శిబిరాలు, ఆత్మరక్షణ శిక్షణ, ఫ్లాష్ మాబ్స్, పోలీస్ స్టేషన్ల సందర్శన, ఆటల పోటీలు, ముగింపు వేడుకలు, బహుమతుల ప్రదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ 24/7 అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M.F. Farooqui: A Distinguished IPS Officer of Punjab
The Journey Begins
"Effective policing is built on integrity, professionalism, and the trust of...
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి...
తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో...
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం
ముండ్లమూరు...
సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనేది నిజం కాదు: కాంగ్రెస్ నేతలు.,|
హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ...