గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
Posted 2026-03-01 04:26:53
0
204
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక 'డిజి కమాండేషన్ కార్డ్' అవార్డు లభించింది. గత 16 ఏళ్లుగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఢిల్లీలోని ఎన్. సి. సి విభాగం ఈ అవార్డును ప్రకటించింది. శనివారం చిత్తూరులోని 35వ ఆంధ్ర NCC బెటాలియన్ కార్యాలయంలో కల్నల్ NV మోనిస్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గిరిధర్ నాయక్ విజయం పట్ల MLA షాజహాన్ బాషా, ఉపాధ్యాయ సంఘాల నేతలు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Varun Kapoor IPS: Transforming Policing With Innovation
A 1991-batch Madhya Pradesh cadre IPS officer known for technology-driven policing, global...
కులాల వారీగా ఓటర్ల జాబితా
బొబ్బిలి మండలంలోని పక్కి, కలవరాయి గ్రామాల్లో ఓటర్ల జాబితా తయారీని ఎంపీడీఓ పి.రవికుమార్ బుధవారం...
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల...
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ నియోజకవర్గ...
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు...