గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
Posted 2026-03-01 04:26:53
0
203
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక 'డిజి కమాండేషన్ కార్డ్' అవార్డు లభించింది. గత 16 ఏళ్లుగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఢిల్లీలోని ఎన్. సి. సి విభాగం ఈ అవార్డును ప్రకటించింది. శనివారం చిత్తూరులోని 35వ ఆంధ్ర NCC బెటాలియన్ కార్యాలయంలో కల్నల్ NV మోనిస్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గిరిధర్ నాయక్ విజయం పట్ల MLA షాజహాన్ బాషా, ఉపాధ్యాయ సంఘాల నేతలు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Algae-Based Gastronomy Goes Mainstream
Foodies are shifting their focus this spring toward a surprising sustainable superfood: culinary...
Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ వ్యూహం.. ఏపీకి నిధులు రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీకి అత్యధిక నిధులు రాబట్టాలని...
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
ఈ నెల 27వ తేదీ...
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
50 శాతం రిజర్వేషన్ల...