ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి

0
252

కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన సంఘటన, పలు సంఘటనలను ప్రస్తావనకు తెచ్చారు. కల్తీ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

#Boiena Rajesh 

Search
Categories
Read More
Andhra Pradesh
కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!
కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!       దేశభక్తి...
By VALLERU SIMHADRI 2026-08-14 08:36:34 0 296
Telangana
ఆసిఫాబాద్ హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సెంటర్ కమిటీ సభ్యులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత...
By Chunarkar Jagadeesh 2026-09-17 11:14:54 0 73
Telangana
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
By Sunka Santhosh 2026-06-21 18:17:01 0 229
Andhra Pradesh
Govt school increased girls strength
ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల కోసం ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయడం, వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ...
By G k Nookala 2026-04-06 15:55:08 0 209
SURAKSHA
Bhorkhade Hemant IAS: Championing Good Governance
A Dynamic Telangana IAS Officer Driving Inclusive Development, Efficient Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-15 13:15:24 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com