సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు

0
228

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వాయుమార్గంలో చీపురుపల్లి మండలం రావివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంఛార్జి మంత్రి సీఎంకు స్వాగతం పలికారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 229
Andaman & Nikobar Islands
Islands Record India's Lowest Petrol Prices
As skyrocketing global crude oil prices push petrol past the ₹100-per-litre mark across almost...
By Dunna Jessicaruth 2026-05-25 04:44:58 0 90
Telangana
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-04 08:37:48 0 112
Andhra Pradesh
రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు.
హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత...
By Pagadala Venkateswar 2026-05-06 07:05:16 0 148
Andhra Pradesh
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
By Pagadala Venkateswar 2026-01-20 06:31:10 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com