మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
Posted 2026-02-28 07:24:48
0
181
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద శనివారం ఉదయం వాహనాల తనిఖీ జరిగింది. ఈ తనిఖీలో ఎంవీఐలు దినేష్ చంద్ర, శ్రీహరి, శివలింగయ్య ఆటోలకు అమర్చిన డాజిల్ లైట్లు, ఎయిర్ హారన్లు, వెనుక బంపర్లను తొలగించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం
*విజయవాడ నగరపాలక సంస్థ*
*28-02-2026*
*అగ్ని ప్రమాద నిరోధక అవగాహన...
రేపు ప్రజాదర్బార్
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ...
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
Hydropower and Renewable Energy Boost in Arunachal
Hydropower and renewable energy projects are playing a vital role in Arunachal Pradesh's economic...
🚨 ఎన్టీఆర్ భరోసా పెన్షన్: కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త తెలిపింది....