జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.

0
164

మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు బహుమతుల పంపిణీ జరిగింది. జువారి ఫామ్ హబ్ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు బహుమతులు అందజేశారు. దసరా, దీపావళి సందర్భంగా చేపట్టిన ఈ స్కీమ్‌లో రామసముద్రం జై కిసాన్ పరిధిలోని 36 మంది రైతులు ఎంపికయ్యారు. మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయల విలువైన బంగారు నాణెం వూలపాడుకు చెందిన కేశవరెడ్డికి అందించారు. ఇతర విజేతలకు మొబైల్ ఫోన్లు, గోడ గడియారాలు, మిక్సీలు బహూకరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ...
By John Baji 2026-01-04 03:54:15 0 413
Telangana
నిజామాబాద్
నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నటువంటి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌ: శ్రీ ధన్పాల్...
By Sadaq Sadaq 2026-05-10 12:39:49 0 135
Telangana
మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభం.|
● ఫాదర్ బాలయ్యనగర్‌లో నూతన శాఖ ప్రారంభం ● ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-08-18 16:00:35 0 156
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
By Benguluri Madhubabu 2026-03-08 13:19:01 0 229
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 604
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com