ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
Posted 2026-02-27 15:32:02
0
365
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మా ణం చేస్తున్న తరుణంలో కొత్త భవ నా న్నీ ప్రాంతీయ ఆయుష్ శాఖ ఉప సంచాల కులు జోనల్ - 1 డాక్టర్ కైపు శ్రీని వాస రావు ఆకస్మిక తనిఖీ చేశారు . అందులో భాగంగా భవనం నిర్మాణం జరుగుతున్న సమయం లో నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు చాలా చక్కగా జరగాలని. గోడలు పై కప్పు నిర్మా నాలను ఆ రా తీశారు. నాణ్యమైన కట్టడాలు చేపట్టాలని లేకపోతే బిల్లులు కావని. అతి త్వర గా భవనం పూర్తి చే యాలని కాంట్రాక్టర్ . కూలీలకు సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్రీదేవి. ఎం యన్ ఓ వినోద్ కుమార్ ఆఫీసు సబార్డ్ నెట్ రాము. ఉన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు
మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):
మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని...
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా పోలీస్
*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా...
How to protect yourself from online investment fraud today
To avoid online investment fraud, remain vigilant against 'get-rich-quick' schemes promising...