సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-02-27 11:57:11
0
241
ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం మదనపల్లి లోని టిడిపి పార్లమెంటు కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి 41 మంది లబ్ధిదారులు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రాణప్రయస్థితిలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అన్నారు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఎల్ఓసి విధానాన్ని సఫలీకృతం చేయడం ద్వారా అర్హుల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తంబాలపల్లి నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు మరో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష...
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్రచురణార్థం* *30-12-2025*
సీఎం చంద్రబాబు జీవితమే ఒక...
పుంగునూరు నియోజకవర్గం :బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన...