0
Comments
271
Views
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గొల్లపల్లి దాడితల్లి, పాతబొబ్బిలి పోలమ్మ తల్లి గ్రామ దేవత పండుగలను రాష్ట్ర పండుగలగా గుర్తించాలని కోరారు.
#BOIENA RAJESH