తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

0
248

తిరుమల శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 15 గంటల సమయం పడుతుంది నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు 

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Unveils Exciting Sports Calendar for 2026-27
The Department of Personnel, in collaboration with state sports agencies, has officially released...
By Lokeshwari Panthadi 2026-07-01 08:37:28 0 245
Telangana
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవo
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి...
By MERIGE MALLESH 2026-03-27 11:33:20 0 359
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు....
By Chennaiah Kati 2026-07-12 17:47:14 0 123
Andhra Pradesh
AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ...
By Pagadala Venkateswar 2026-01-31 07:00:32 0 218
Sports
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS,6 వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికేట్ కోర్సు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS, పాటియాలా, మే-జూన్ 2026 (69వ బ్యాచ్) కోసం 6 వారాల...
By Avunoori Mahesh 2026-04-12 16:39:36 0 272
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com