పుంగనూరు:సింహ వాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు
Posted 2026-02-26 12:50:34
0
171
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, గురువారం వేద పండితులు వెంకటేశ్వర స్వామిని యోగనరసింహస్వామిగా అలంకరించి, సింహ వాహనంపై పట్టణ వీధులలో ఊరేగించారు. స్వామివారి పల్లకి ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్ నుంచి సైబరాబాద్, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ
● సైబరాబాద్‌కు...
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలకు దూరం మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ హైమద్
🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : పరిసరాల...
Manipur Security Challenges and Ethnic Tensions Update
Manipur continues to face security challenges amid ongoing ethnic tensions among various...
ప్రజలే వీఐపీలు.. కంటోన్మెంట్ అభివృద్ధికి ఈటల హామీ.|
● ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి: ఈటల రాజేందర్
● మురుగునీటి, వర్షపు నీటి...