మదనపల్లిలో మద్యం షాపు వద్ద గొడవ: యువకులపై హత్యాయత్నం.

0
174

మదనపల్లి పట్టణంలోని బాలాజీనగర్ మద్యం షాపు వద్ద బుధవారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యాయత్నానికి దారితీసింది. చంద్రకాలనీకి చెందిన ప్రదీప్ (32) మరియు అతని స్నేహితులు మద్యం సేవిస్తుండగా, అంగళ్లుకు చెందిన బ్రహ్మతేజ సోదరులతో గొడవ పడ్డారు. షాపు బయటకు వచ్చిన తర్వాత, అంగళ్లు యువకులు ప్రదీప్, బాలుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కాపాడుకుందాం:ఎస్.ఐ పవన్ కుమార్
చీరాల పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను...
By Vadlamudi NagaVenkat 2026-04-30 12:10:12 0 368
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 266
Andhra Pradesh
బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో తనిఖీ
బాపట్ల: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ...
By Gadiyapudi Narendra 2026-02-21 16:25:50 0 231
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 300
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా...
By Ponnala Srinivasrao 2026-03-16 10:47:22 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com