డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి
Posted 2026-02-25 14:37:31
0
255
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ మందులు డ్రగ్స్ కిందకే వస్తాయి. ఇవి మెదడు లోని రసాయన సంకేతాలను మార్చి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ అలవాట్లు మెల్లగా వ్యసనంగా మారి జీ వితాన్ని పాడు చేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం. మానసిక ఒత్తిడి. పక్ష పాతము. గుండె పోటు. రక్త పోటు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడం. మూత్ర పిండాలు సరిగ్గా పని చెయ్యక పోవడం. తరుచూ గా అనారోగ్యానికి గురి కావడం వంటివి వస్తుంటాయి. డ్రగ్స్ నివారణ సాధ్యం కాక పోవచ్చు కానీ సరైన సమయ ంలో చికిత్స చేసుకొంటే తిరిగి సాధారణ జీవితం లోనికి రావచ్చు. నిపుణ లైనా కౌన్సిలర్ల సహాయ ము. కుటుంబ మద్దతు తో ప్రొచ్చా హం చాలా ముఖ్యం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్...
తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను...
Women Safety: Pen Safety Teams Active Patrol
Tamil Nadu Police Pen Safety Teams patrol buses, colleges, markets and railway stations for...
రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!
మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా...
ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే...