బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
Posted 2026-02-25 13:22:15
0
322
బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖామంత్రి రాంనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే బేబినాయన, సర్పంచ్ చోడవరపు సూర్యనారాయణ, పీఏసీఎస్ అధ్యక్షుడు బి.శ్రీరామమూర్తి వినతిపత్రం అందించారు. అమరావతిలో బుధవారం మంత్రిని కలిశారు. కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మిస్తామని, నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Enduring Harassment: The Media Fights Colonial Laws
Indian journalists endure immense legal harassment, including colonial-era sedition laws and the...
Installment Loot": Opposition Slams Modi Government Over Massive Fuel Price Hike
India’s state-run oil companies implemented a sharp fuel price hike, raising petrol by...
పుంగనూరు: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్ఎస్ పేటకు చెందిన అక్రమ్, గుజరాత్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో...
తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి...
రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!
భారత్ ఆవాజ్ న్యూస్: TG: రాష్ట్రంలో...