గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
Posted 2026-02-25 06:58:53
0
368
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరితమ్మ గారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగువగుట్టువీడు గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లికి షామియానా రహంతుల్లా కట్టిన చాందిని బండిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరిత అమ్మగారు మరియు టిడిపి యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కుమార్ రెడ్డి మరియు మండల గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Information Defense: Press Countering Foreign Psy-Ops
A strong, independent domestic press plays a crucial role in defending national security by...
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
నిజామాబాద్: వ్రుధాశ్రమం నిర్వాహన పై కాలెక్టర్ అగ్రహం
నిజామాబాద్ జిల్ డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృధాశ్రమని కాలెక్టర్ ఇలా త్రిప టి తనిఖిచేషారు....
The Sentinel of Anakapalli: Tuhin Sinha’s Unwavering Commitment to Law and Order
A Guardian of the People: Bridging the Gap Between Policing and Public Trust:
In the...
The Developer Deficit: Building Games in Newsrooms
While the engagement potential of newsgames is massive, Indian media houses face a critical...