0
Comments
303
Views
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ ఎల్ త్రిపాఠి ఛీఫ్ సుపారింటెండెంట్లు,డిపార్ట్మెంట్ అడిగరులను ఆశించారు.పరీక్షా కేంద్రంలో విద్యార్థులు,సిబంధి ఏవరు సమర్ట్ ఫోన్లు, సమర్ట్ వాచ్లు తీసుకురవాడని ఆదేశించారు.ప్రశ్న పత్రల భద్రతా పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదేశించారు.