పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం
Posted 2026-02-24 10:26:51
0
170
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి, ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు చెల్లించినా, తనకు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని బీపీఎం చెబుతోంది. ఈ సంఘటన పోస్టాఫీసుల్లో నగదు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెడ్డి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించిన బివి జగనేశ్వర్ రెడ్డి
_*రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
M. Raja Murugan IPS: A Leader Shaping Modern Policing
A distinguished 1996-batch IPS officer of the Tripura Cadre, M. Raja Murugan has earned respect...
ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు: రైతుల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలకు అవసరమైన సాగునీటిని వెంటనే...
బూత్‌లపై పట్టు.. విజయానికి మెట్టు.|
● బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన
● బూత్‌ల వారీగా వివరాలు,...
మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు
మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కాలేజీలు, కార్యాలయాలు, బహిరంగ...