సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
Posted 2026-02-24 07:36:44
0
195
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనులపై ఆయన సీఎం తో సుదీర్ఘంగా చర్చించారు. మదనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి అయిన సీటీఎం (CTM) రోడ్డు విస్తరణ పనుల ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మదనపల్లి అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే విన్నవించిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gujarat Police Launch Operation Surakshit Cyberspace
The Gujarat Police have launched Operation Surakshit Cyberspace, a critical month-long campaign...
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) దేశవ్యాప్త రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా...
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...