అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
Posted 2026-02-24 07:22:01
0
195
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉల్లాస్–అక్షర ఆంధ్ర కార్యక్రమం” గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ULLAS – New India Literacy Programme కార్యక్రమం ద్వారా 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించబడుతుందని చెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భద్రాచలం బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా...
రోడ్లు శుభ్రంగా ఉండాలి: బొబ్బిలి కమిషనర్
బొబ్బిలి పట్టణంలో మురుగునీటి కాలువల పూడికలు తీసి శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి...
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన!
ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు
వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే ---
ఆంధ్రప్రదేశ్...
హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|
● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు.
● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై...
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం.
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో...