ఓ మహిళ ఆవేదన .

0
299

తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే సింహా చలం దేవా దయ శాఖ అధికారులు అడ్డు పడుతున్నారు అని ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో భాగంగా సోమ వారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేప గుంట కు చెందిన కల్లు పల్లి లత గారు జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీటి పరతమయ్యారు. త న భ ర్త ప క్ష పాత ము తో బాధ పడు తున్నా డ నీ. అటువంటప్పుడు కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నా నీ. ఈ సమయం లో భా ధలు ఎక్కువ అయ్యాయి అని చెప్పారు. 15-10-2025 న మా స్థలమునకు ప్రభుత్వం వారు పట్టా rc 05 pmay u/2024 ENGG /vsp ఇచ్చారని తన దగ్గర పట్టా మరియు ఇంటి పన్ను రసీదు కూడా ఉందని . తనకు న్యా యం చేసి . తనకు ఇల్లు కట్టు కోమని ఆదేశాలు జారీ చే యా  లని తనకు అడ్డు పడు తున్నా వారి పై అధికారులు చర్యలు తీసుకో వాలని అన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...
By Kalaga Sailaja 2026-06-24 05:13:31 0 145
Andhra Pradesh
నా భర్తను అప్పగించి నా ఐదవతనాన్ని కాపాడండి: చంద్రకళ.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో...
By Pagadala Venkateswar 2026-06-11 05:21:21 0 97
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 117
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 239
Andhra Pradesh
మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్
*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*   *విలేఖ‌రుల స‌మావేశం*  ...
By Rajini Kumari 2026-01-22 12:38:02 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com