తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.
Posted 2026-02-22 13:23:11
0
173
మదనపల్లె పట్టణంలో ఆదివారం మార్కెట్ యార్డ్ సమీపంలో బెంగళూరు నుంచి కడప వైపు వస్తున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగి రోడ్డుపై పడటంతో విద్యుత్ తీగలు చెల్లాచెదురయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
ఘోర రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీ వ్యక్తి సజీవదహనం!
భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శుక్రవారం రాత్రి...
అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న...
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...