నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
Posted 2026-02-22 10:58:17
0
170
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మధుసూదన రావు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో యువజన సర్వీసుల, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ, 1846లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అణచివేతను ఎదిరించి పోరాడిన మహోన్నత వ్యక్తి నరసింహారెడ్డి అని కొనియాడారు. ఆయన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు....
అర్హత కలిగిన పేద విద్యార్థుల విద్య
శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు...
Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు
పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
నోటీసులు...
Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత.
Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది:...
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి : మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విలేకరులతో...