మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
Posted 2026-02-22 10:52:39
0
178
మదనపల్లి : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే తెలుగు నేలపై తిరుగుబాటు చేసిన తొలి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ కొనియాడారు. ఆదివారం సిద్ధవటం లోని సమీపాన గల బెటాలియన్‌లో కమాండెంట్ ఆనందరెడ్డి ఆదేశాల మేరకు ఉయ్యాలవాడ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా రూపనగుడిలో జన్మించిన నరసింహారెడ్డి, కోయిలకుంట్ల ప్రాంత పాలెగాడిగా ఉంటూ ఆంగ్లేయుల అణచివేతపై గర్జించిన గొప్ప వ్యక్తి అని స్మరించుకున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో...
కొత్తకోటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తకోటలో వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.
జులై 11న జాతీయ లోక్ అదాలత్
జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ...
దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం...