మదనపల్లి: దంపతులపై దాడి కేసు నమోదు.
Posted 2026-02-21 11:09:45
0
221
మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో దంపతులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్, మల్లికార్జున, హరికృష్ణ, మాలతి, రాహుల్ తమను దారుణంగా కొట్టారని బాధితులు శంకర, ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్...
రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు - నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక
రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు - నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు...
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
హైదరాబాద్ /సికింద్రాబాద్.
శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: రామగుండం సిపి
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి అంబర్...
సైబర్ నేరాల నివారణ - అవగాహన
చిత్రంలో చూపినట్లుగా, సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం....