అన్నమయ్య జిల్లా: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO

0
197

అన్నమయ్య జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని RIO రవి తెలిపారు. శుక్రవారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 14,607 మంది, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 13,943 మంది ఉన్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 700 మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు విధుల్లో ఉంటాయని RIO రవి తెలిపారు.

Search
Categories
Read More
Prop News
The Green Premium Takes Over Commercial Office Spaces
The mandate for sustainable commercial real estate has officially reached a tipping point. As of...
By Dunna Jessicaruth 2026-05-20 10:52:39 0 157
Telangana
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు...
By Ponnala Srinivasrao 2026-05-10 02:06:17 0 150
SURAKSHA
Guardian of the Streets: The Journey of Shri G.S. Malik
Unwavering Resolve, Tactical Brilliance, and Absolute Commitment to Public Safety Within the...
By Kalaga Sailaja 2026-07-28 13:28:45 0 152
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును...
By Pagadala Venkateswar 2026-03-03 04:04:08 0 195
Telangana
మంచిర్యాల్: మాదిక ద్రవ్యాల ప్రభావాన్ని నిరోధించాలి
విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు....
By Bonagiri RaviShankar 2026-05-27 03:43:20 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com