రోడ్డు మీద నే వాటర్ ట్యాంక్ వాహనం బోల్తా

0
302

విశాఖ లో గల  కలెక్టర్  ఆఫీస్  నాలుగు రోడ్డు కూడలి లో కాంప్లెక్స్ నుండి బీచ్ వైపు వెళ్తున్న  వాటర్ ట్యాంక్ వాహనం డి వైడ రు విరిగి అక్కడిక్కడే  వుండిపోయినది. ట్యాంకర్ లో నీ  నీరు అంతా రోడ్డు మీద పోయాయి.   కొద్ది సేపు అనగా  ఒక గంట సేపు ట్రాఫిక్     అంతరాయం కలిగింది . వాహ న డ్రైవర్  సత్య నారాయణ మాట్లాడుతూ బీచ్ లోని   బోటు ల కు నీరు  పంపిణీ చేస్తున్నా నని మార్గ మధ్యంలో ఇలా జరిగింది. అని వా పోయాడు. తర్వాత  మెకానిక్ వచ్చి వాహనం రిపేర్ చేసి వాహనం బీచ్ వైపు తీసుకెళ్ళాడు. ఎవ్వరికీ ప్రమాదం కాలేదు అని చెప్పాడు

Search
Categories
Read More
Andhra Pradesh
పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.
Andhra Pawan Kalyan Interesting comments by Niharika పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా...
By Pagadala Venkateswar 2026-05-19 12:57:45 0 143
Uttarkhand
Uttarakhand Accelerates Smart City Infrastructure Growth
Uttarakhand continues to advance smart city and urban infrastructure development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:02:41 0 71
Telangana
మంటలు రేపిన మెయిన్ ఆర్ యు బి - బిజెపి బీఆర్ఎస్ కార్యకర్తల రచ్చ . |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  స్థానిక ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గేటు వద్ద గంటల...
By Sidhu Maroju 2026-01-13 16:12:45 0 270
Telangana
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల...
By Pinnehasan Odela 2026-04-09 14:38:46 0 259
Andhra Pradesh
Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
Andhra Case Filed Against Vidadala Rajani గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత రజనితో...
By Pagadala Venkateswar 2026-02-03 08:39:26 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com